Regards Gandhi
*గాంధీజీ సమైక్యతా స్ఫూర్తితో ఉద్యమం*- *నేడు గాంధీ వర్థంతి* ------------------------------------------------------ *ఆనాడు హిందూ, ముస్లిం మత విభజనకు కుట్రలు చేస్తున్న బ్రిటన్ పక్కన చేరి ఒక వైపు జిన్నా, మరో వైపు ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలు సృష్టించాయి. వాటిని తిప్పికొట్టి ప్రజల ఐక్యతను కాపాడేందుకు గాం…